జగిత్యాలలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

83చూసినవారు
జగిత్యాలలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జగిత్యాలలోని మేయో హాస్పిటల్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వి. ఉపేందర్, జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గాలిపల్లి నర్సయ్య, సక్ష్యం జిల్లా కార్యదర్శి శ్రీకూర్మాచలం రఘునందన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్