జగిత్యాల: వృద్ధురాలి పట్ల కనికరం చూపించని కన్న కొడుకులు

74చూసినవారు
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన గంగవ్వ అనే వృద్ధురాలి పట్ల ముగ్గురు కన్న కొడుకులు కనికరం లేకుండా బుక్కెడు అన్నం పెట్టకుండా బయటకు గెంటేశారు. దీంతో గంగవ్వ తనకు న్యాయం చేయండని పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. గంగవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, కొడుకులను పీఎస్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్