కరీంనగర్: కార్పస్ ఫండ్ చెక్కు అందజేసిన సీపీ

57చూసినవారు
కరీంనగర్: కార్పస్ ఫండ్ చెక్కు అందజేసిన సీపీ
అనారోగ్యంతో మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్ జి.రాజిరెడ్డి కుటుంబానికి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మంగళవారం కార్పస్ ఫండ్ చెక్కు అందజేశారు. ట్రాన్స్పోర్ట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డి గత డిసెంబర్లో మృతి చెందారు. వారి కుటుంబానికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్