కరీంనగర్: ఈఈ శ్రీధర్ నివాసంపై ఏసీబీ అధికారుల దాడులు

82చూసినవారు
నీటిపారుదల శాఖ ఈఈ శ్రీధర్ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో బుధవారం తనిఖీలు చేస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్, సిద్దిపేటతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్