కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ లో బీజేపీ నాయకులు నాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారత దేశ భాగ్య విధాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి సోమవారం నివాళులర్పించారు. అనంతరం ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.