కరీంనగర్: అమ్మ మాట- అంగన్వాడీ బాట

52చూసినవారు
అంగన్వాడీ పాఠశాలల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమ్మ మాట-అంగన్వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. కరీంనగర్ పద్మనగర్ అంగన్వాడీ పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అంగన్వాడీలో గంట కొట్టి పిల్లలను ఆహ్వానించారు. అంగన్వాడీ ద్వారా పొందే లాభాలను తల్లిదండ్రులకు తెలియజేస్తున్నామని సూపర్వైజర్ అరుణ అన్నారు.

సంబంధిత పోస్ట్