కరీంనగర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

61చూసినవారు
కరీంనగర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
కరీంనగర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానిక సాయినగర్ సాయిబాబా ఆలయం ఎదుట బిక్షాటన చేసే వ్యక్తి మృతిచెందాడు. టూ టౌన్ పోలీసులు వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు ఎరుపు రంగు డబ్బాల షర్ట్, జీన్ పాయింట్ వేసుకున్నాడు. అతడి వయసు 50 నుంచి 55 ఉండొచ్చిన తెలిపారు. సమాచారం తెలిసిన వారు తమని సంప్రదించాలని వారు మంగళవారం ప్రకటన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్