"భూ భారతి సదస్సుల్లో దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

59చూసినవారు
"భూ భారతి సదస్సుల్లో దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
భూభారతి కొత్త ఆర్. ఓ. ఆర్ చట్టం అమల్లో భాగంగా పైలెట్ మండలం సైదాపూర్ లోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సైదాపూర్ మండలంలోని సైదాపూర్ గ్రామపంచాయతీలో, వెన్కపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్