కరీంనగర్: గుప్తనిధుల పేరిట మోసం చేసిన దొంగ స్వాముల అరెస్ట్

53చూసినవారు
గుప్తనిధుల పేరిట ప్రజలను మోసం చేస్తున దొంగ స్వాములను శుక్రవారం అరెస్టు చేసినట్లు KNR రూరల్ ACP శుభం ప్రకాష్ తెలిపారు. కొత్తపల్లి(M) శ్రీరాములపల్లికి చెందిన గజ్జి ప్రవీణ్ను సిరిసిల్ల కు చెందిన రాజు, దుర్గయ్య, రాజు, అజయ్, సతీష్ దొంగస్వాముల వేషంలో ఇంటిపక్కన గుప్తనిధులు ఉన్నాయని నమ్మబలికారు. రూ. 15 లక్షలకు పైగా తీసుకొని మోసం చేయడంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితులను అరెస్టు చేసినట్లు ACP తెలిపారు.

సంబంధిత పోస్ట్