ఆదివాసీలపై దాడులు ఆపాలి: మల్లన్న

85చూసినవారు
కరీంనగర్లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక బహిరంగసభ కరపత్రం ఆవిష్కరించినట్లు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ మల్లన్న తెలిపారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవనంలో ఆదివాసీలపైదాడులకు వ్యతిరేకంగా ఆదివాసీ పోరాట సంఘీభావ వేదిక ఏప్రిల్ 20న నిర్వహించనున్నట్లు శుక్రవారం తెలిపారు. ఈ బహిరంగసభ కరపత్రాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘ వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్