రాంనగర్ లో బండి సంజయ్ జన్మదిన వేడుకలు

83చూసినవారు
బండి సంజయ్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ లోని స్థానిక రాంనగర్ 15 వ డివిజన్ లో గురువారం పెంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ బండి సంజయన్న ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కలిపించాలని అని అన్నారు.