కరీంనగర్లోని గురుద్వారాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ు మత పెద్దలు స్వాగతం పలికారు. 326వ సిక్కుల ఖల్సా దినోత్సవం సందర్భంగా గురుద్వారాలో పోషక్ గ్రంధమునకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 1699లో సిక్కు మతం యొక్క పదవ గురువు గోవింద సింగ్ ఈ ఖల్సాను సిక్కు యోధుల దీక్షగా ప్రారంభించారని ఆయన తెలిపారు.