అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ది చేసిన బిజెపి నాయకులు

79చూసినవారు
అంబేడ్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ, మాజీ మేయర్ సునీల్ రావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి వేణు ప్రసాద్ ఆదివారం శుద్ధి చేశారు. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగం విలువలను కాపాడుతామని ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్