బీహార్ గుండా సంస్కృతిని తెస్తున్నారు: ఎమ్మెల్యే గంగుల

81చూసినవారు
బీహార్ గుండా సంస్కృతిని తెస్తున్నారు: ఎమ్మెల్యే గంగుల
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ గుండా సంస్కృతిని అమల్లోకి తెస్తుందని అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం ఖమ్మంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, నాయకులపై జరిగిన దాడి దీనికి నిలువెత్తు నిదర్శమని విమర్శించారు. విపత్తు కాలంలో చేయూతనివ్వడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్