విద్యుత్ ఉద్యోగులపై కేసు నమోదు

61చూసినవారు
కరీంనగర్ విద్యుత్ చోర నిరోధక విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి కాంరెడ్డి వెంకట సాయిపై కేసు నమోదు చేసినట్లు గురువారం త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. తన విధులకు గైర్హాజరు అవుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకుని ఎస్ఈ ఆఫీస్లో సరెండర్ చేయగా, ఆ విషయమై మనసులో పెట్టుకొని విద్యుత్ చోర నిరోధక విభాగం అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అంతు చూస్తానని బెదిరించినందుకుగాను అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్