చిగురుమామిడి: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: మాజీ జడ్పీటీసి

83చూసినవారు
చిగురుమామిడి: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: మాజీ జడ్పీటీసి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం చిగురుమామిడి మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని గజమాలతో పుష్పాలంకరణ చేసి పూలమాలలు వేశారు.

సంబంధిత పోస్ట్