చిగురుమామిడి: ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

72చూసినవారు
చిగురుమామిడి: ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సోమవారం ప్రారంభిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్