కాలేజీ నిర్లక్ష్యం.. విద్యార్థినికి గాయాలు

79చూసినవారు
బుధవారం కరీంనగర్లో ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థినిపై సీలింగ్ ఫ్యాన్ పడి గాయాలైన విషయం తెలిసినదే. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థినికి గాయాలయ్యాయని విద్యార్థిని శివాన్విత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరీక్ష రాస్తుండగా ఒక్కసారి కిందపడి కన్నుకింది భాగంలో దెబ్బ తాకిందని తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ చేపించి ఎగ్జామ్కి టైం ఎక్స్టెండ్ చేశారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్