భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జెండా ఆవిష్కరణ శంకరపట్నం మండలంలో అంబేద్కర్ చౌరస్తావా వద్ద సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య జెండా ఆవిష్కరించి స్వీట్స్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 1925లో ఖానాపూర్ లో ఆవిష్కరించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు.