యువకుడి మృతి

84చూసినవారు
యువకుడి మృతి
జూన్ 27న కమలాపూర్ సమీపంలో పరకాల-హుజూరాబాద్ రహదారిపై పాఠశాల బస్సును కారు ఢీకొట్టింది. బస్సులో ఉన్న పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒక్కరు అదే రోజు రాత్రి మృతిచెందారు. కరీంనగర్లోని సీతారాంపూర్కి చెందిన కొట్టే సంతోష్ చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. మృతునికి భార్య, ఒక్క కుమారుడు, కూతురు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్