డాక్టర్ వీ. భూంరెడ్డి అంతిమయాత్ర

71చూసినవారు
ప్రజా వైద్యుడు భూంరెడ్డికి అంతిమ వీడ్కోలు పలికేందుకు కరీంనగర్ డాక్టర్ స్ట్రీట్ జనసంద్రమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజమాబాద్ తదితర ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించిన భూంరెడ్డిని కడసారి చూసేందుకు వేలాదిగా వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు మంగళవారం తరలివచ్చారు. భూంరెడ్డి అమర్ రహే అంటూ అంతిమయాత్ర మహాప్రస్థానం వరకు కొనసాగింది. భూంరెడ్డి పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్