మహాత్మ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: బండి

83చూసినవారు
మహాత్మ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఖాది స్టాల్లో ఖాదీ బట్టలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణ రెడ్డి, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్