కరీంనగర్ బస్టాండ్ ముందు శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు పిల్లలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పీసీ అశోక్, మల్లేశం, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అక్కడికి చేరుకుని వారిని బాలసదన్కు తరలించారు.
హిందీ భాష మాట్లాడడంతో అంతర్రాష్ట్ర పిల్లలుగా అనుమానిస్తున్నారు.