బండి సంజయ్ జన్మదిన సందర్భంగా ఫ్రీ టిఫిన్

74చూసినవారు
బండి సంజయ్ జన్మదిన సందర్భంగా ఫ్రీ టిఫిన్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు పురస్కరించుకొని గురువారం కరీంనగర్ పట్టణంలోని 46వ డివిజన్ లో తొడుపునూరి కరుణాకర్ (చిట్టి) ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్