గ్రూప్-1 మెయిన్స్ కు ఉచిత శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం

81చూసినవారు
గ్రూప్-1 మెయిన్స్ కు ఉచిత శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం
గ్రూప్-1 మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి , జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహికులు తమ దరఖాస్తులను వెబ్ సైట్ www. tgbcstudycircle. cgg. gov. in లో ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 75 రోజులపాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22న మొదలవుతుందాన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్