సిరిసిల్ల జిల్లాలో హనుమాన్ శోభ యాత్ర

79చూసినవారు
సిరిసిల్ల జిల్లాలో హనుమాన్ శోభ యాత్ర
ఇల్లంతకుంట మండలం రేపాకలో హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హనుమాన్ శోభా యాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో హనుమాన్ భక్తులే కాకుండా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ శోభాయాత్రకు మంగళ హారతులతో ప్రజలు గణ స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్