ఇల్లంతకుంట: రోడ్డుపై బైఠాయించి రైతుల రాస్తారోకో

80చూసినవారు
ఇల్లంతకుంట: రోడ్డుపై బైఠాయించి రైతుల రాస్తారోకో
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో శుక్రవారం వల్లంపట్ల గ్రామంలోని సింగిల్ విండో సొసైటీని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు అందరు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్