ఇల్లంతకుంట: హర పుత్ర అయ్యప్ప స్వామి గుడి నిర్మాణానికి సహాయం

63చూసినవారు
ఇల్లంతకుంట: హర పుత్ర అయ్యప్ప స్వామి గుడి నిర్మాణానికి సహాయం
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట కేంద్రంలో శనివారం  నిర్మించబడుతున్న శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి గుడి నిర్మానికి "కీ"శే "అయ్యన్న లింగారెడ్డి కుమారుడు అయ్యన్న హరికృష్ణా రెడ్డి గాలిపల్లి గ్రామ వాస్తవ్యులు. రూ. 18118 విరాళము అందజేశారు. వారికి వారి కుటుంబానికి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్