ఇల్లంతకుంట: మహానాడు నాయకులు ముందుగా అరెస్ట్

58చూసినవారు
ఇల్లంతకుంట: మహానాడు నాయకులు ముందుగా అరెస్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో గురువారం అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న మాల మహానాడు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ ఆయన వారిలో ఎలుక రామస్వామి, మామిడి సంజీవ్, భట్టి చంద్రమౌళిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారు.

సంబంధిత పోస్ట్