ఇల్లంతకుంట: ప్రయాణం భద్రం

62చూసినవారు
ఇల్లంతకుంట: ప్రయాణం భద్రం
ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ఆదేశాల మేరకు మోటారు వాహన తనిఖీ అధికారి వంశీధర్, సహాయక మోటారు వాహన తనిఖీ అధికారి రజనీదేవి, పృథ్వీరాజ్ వర్మ మండలములో పిల్లలు ప్రయాణించే పాఠశాలలకు సంబంధించిన పాఠశాల వాహనాల డ్రైవర్స్ కు రోడ్డు భద్రత, ప్రయాణ జాగ్రత్తలు గూర్చి శనివారం తెలిపారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే కఠిన చర్యలు గురించి తెలిపారు,

సంబంధిత పోస్ట్