బోనాల పండుగకు ఆహ్వానం

72చూసినవారు
బోనాల పండుగకు ఆహ్వానం
కరీంనగర్ లోని హస్నాపురం ముదిరాజ్ సంఘం వారు ఆదివారం నిర్వహించే పెద్దమ్మ తల్లి బోనాల పండుగకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ.. నగర మేయర్ యాదగిరి సునీల్ రావుకి క్యాంపు కార్యాలయంలో ఇన్విటేషన్ అందజేశారు. ఇందులో ముదిరాజ్ కుల సంఘాల సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్