జగిత్యాల: మంత్రి పొంగులేటి పర్యటన

73చూసినవారు
జగిత్యాల: మంత్రి పొంగులేటి పర్యటన
జగిత్యాలలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్