క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్

64చూసినవారు
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం శుభాష్ నగర్ చర్చ్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పురుమల్ల శ్రీనివాస్ బుధవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాస్టర్లు, క్రైస్తవ సోదర, సోదరీమణులు మరియు చర్చ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్