కరీంనగర్: డిప్యూటీ మేయర్ జన్మదిన వేడుకలు

60చూసినవారు
కరీంనగర్: డిప్యూటీ మేయర్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరి శంకర్ దంపతుల జన్మదినాన్ని పురస్కరించుకొని వారి శ్రేయోభిలాషులు మరియు అభిమానులు వారి జన్మదిన వేడుకలను నగరంలో బుధవారం ఘనంగా నిర్వహంచారు. మొదటగా మంకమ్మ తోటలోని రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటు పాత బజారులోని శివాలయంలో స్వరూపరాణి హరి శంకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్