కరీంనగర్: ప్రపంచ గ్లకోమా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య శిబిరం

62చూసినవారు
కరీంనగర్: ప్రపంచ గ్లకోమా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య శిబిరం
ప్రపంచ గ్లకోమా దినోత్సవం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ రాజరాజేశ్వరి డిస్టిక్ నెంబర్ 320 సభ్యులు బండ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రేకుర్తి ఐ హాస్పిటల్ సౌజన్యంతో మంకమ్మ తోట లయన్స్ క్లబ్ వారి సహకారంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి వార్డు కార్యాలయంలో బుధవారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యులు హాజరై ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్