నిండా ఎర్రటి పుష్పాలతో అందరినీ ఆకట్టుకుంటూ. హోలీ పండుగ నాడు రంగుల దిద్దడానికి సిద్ధమైంది మోదుగ చెట్టు. ఈ చెట్టు పూలను మరిగిస్తే ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా చక్కటి రంగు తయారవుతుంది. వేసవిలోకి అడుగు పెడుతున్న వేళ. ఆకులన్నీ రాలిపోయి. ఎర్రటి పూలతో మోదుగ చెట్టు ఆకట్టుకుంటున్న దృశ్యాన్ని కరీంనగర్ శివారులో కనిపించింది. వికసించిన మోదుగ పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటుంది.