మంచిర్యాల జిల్లాకు చెందిన సంధ్య అనే గర్భిణీ తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేపించుకుని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని మాతా శిశు కేంద్రంకు వెళ్ళింది. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.