కరీంనగర్: భారీవర్షానికి నేలకొరిగిన వృక్షాలు

68చూసినవారు
కరీంనగర్: భారీవర్షానికి నేలకొరిగిన వృక్షాలు
కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో రహదారి పక్కన గల వృక్షం నేలమట్టం అయ్యింది. దీంతో హుస్నాబాద్ - కరీంనగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్