అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొనడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించడమైంది. అంబేద్కర్ ని అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు.