కేటీఆర్ అహంకారం తగ్గించుకో: సుడా ఛైర్మన్

55చూసినవారు
కాంగ్రెస్ అధిష్ఠానంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ మీడియా సమావేశంలో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదివారం ఖండించారు. నిన్న కరీంనగర్లో పర్యటించిన కేటీఆర్ పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలను తప్పుపట్టారు. గత పది సంవత్సరాలు కేసీఆర్ రాజులా. కేటీఆర్ యువ రాజుల వ్యవహరించారన్నారు. అహంకార మాటలు తగ్గించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్