పురుగు మందు తాగి వ్యక్తి మృతి

75చూసినవారు
పురుగు మందు తాగి వ్యక్తి మృతి
ఈ నెల 9 న సాయంత్రం పురుగు మందు తాగిన కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామానికి చెందిన బుర్ర లక్ష్మయ్య (60) బుధవారం ఉదయం మృతి చెందాడని కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు. పురుగుల మందుతాగిన లక్ష్మయ్య ను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఇరుకుల్లలో 2002లో సాదాబైనామా కాగితం ఒప్పందంతో ఓ వ్యక్తి డబ్బులు డిమాండ్ చేయగా మనస్తాపంతో ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్