అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్

71చూసినవారు
అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్
సీజనల్ పురుగుల్లా కొంతమంది వచ్చి మా పాలకవర్గంపై విమర్శలు చేస్తున్నారని, అలాంటి సీజనల్ పురుగుల మాటలు పట్టించుకునే పరిస్థితిలో మా పాలకవర్గం లేదన్నారు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు.

నగర అభివృద్ధిలో భాగంగా నూతనంగా నిర్మాణం చేసిన SPV, ICCC, DRF భవన నిర్మాణ పనులను మేయర్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్