అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న మేయర్

52చూసినవారు
అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న మేయర్
కరీంనగర్ కోతిరాంపూర్ లోని అన్నమనేని గార్డెన్స్ లో ఆదివారం నిర్వహించిన వాకర్స్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్, వివిధ వాకర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్