ప్రత్యేక పూజలు చేసిన మేయర్

63చూసినవారు
ప్రత్యేక పూజలు చేసిన మేయర్
కరీంనగర్ పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పెద్దమ్మతల్లి బోనాల ఉత్సవాల్లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేయర్ నెత్తిన బోనం ఎత్తుకుని వేడుకల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్