క్రీడాకారుడిని అభినందించిన ఎమ్మెల్యే

67చూసినవారు
క్రీడాకారుడిని అభినందించిన ఎమ్మెల్యే
కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఇటీవల 14, 15 తేదిల్లో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ టూ ఆల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కరాటే గోల్డ్ మెడల్ గ్రాండ్ చాంపియన్షిప్ కు అర్హత సాధించిన ఏదుల్ల కృషిత్ ను అభినందించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు ఏదుల్ల రాజశేఖర్, దిండిగాల మహేష్, తోట రాములు, తుల బాలయ్య, కోచ్ ఇంద్ర సురభి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్