బండలింగంపల్లి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీని సందర్శించిన ఎన్ఏఎఫ్

55చూసినవారు
బండలింగంపల్లి  ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీని సందర్శించిన ఎన్ఏఎఫ్
మత్యకార సొసైటీలకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా నూతన వ్యాపారంలో ప్రారంభించడంలో వారికి కావలసిన సదుపాయాలను అందించడం కొరకు ఎన్ఏఎఫ్ శనివారం బండలింగంపల్లి సొసైటీని సందర్శించారు. వారికి ఇప్పటికే అమలు చేయబడుతున్న ఎఫ్ ఎఫ్ పి ఓ పథకం ద్వారా జమ కాపాడిన నగదును మరియు రాబోవు ఇతర పెట్టుబడులను ఎలా వినియోగించుకోవాలో సూచనలు మరియు వ్యాపార నిర్వహణ గురించి వారికి అవగాహన అందించడం కొరకు సందర్శించడం జరిగింది.

సంబంధిత పోస్ట్