జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం

78చూసినవారు
జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం
జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం మే 16న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2010లో దీనిని ప్రారంభించింది. ఈ దినోత్సవం ద్వారా నీటినిల్వల శుభ్రత, దోమల నివారణ వంటి చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.

సంబంధిత పోస్ట్