కరీంనగర్‌లో రేకుల షెడ్డు దగ్ధం

59చూసినవారు
కరీంనగర్‌లో రేకుల షెడ్డు దగ్ధం
కరీంనగర్ పట్టణం 33వ డివిజన్ లో పెద్ద గుడి దగ్గర షార్ట్ సర్క్యూట్‌తో శనివారం ఉదయం రేకుల షెడ్డు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న నగరమే సునీల్ రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్