వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అయోధ్యలోని లవకుశ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు శ్రీశ్రీ మహానాథ్ మహేంద్ర దాస్ జీ, పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ప్రత్యేక దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించిన ఆలయ అధికారులు.