చేతి పంపుకు మరమ్మత్తు

65చూసినవారు
చేతి పంపుకు మరమ్మత్తు
కరీంనగర్ నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సహకారంతో కిసాన్ నగర్ లో నిరూపయోగంగా ఉన్న చేతి పంపు (బోరింగ్ ) ను మరమ్మత్తు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతుల రమేష్ పటేల్ అధికారికి ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్